
పరచయం : - మనం ఈ రోజు పూజిస్తున్న దేవతా ముర్తులందరికి ఓ రూపం ఇచ్చింది రవివర్మ . ఆ కేరళ చిత్ర కారుడి కుంచెకు ప్రేరణఇచ్చింది ఓ మహారాష్ట్ర యువతి . పేరు ... సుగుణాబాయి . ఆమెను మోడల్ గా చేసుకొనే ' లక్ష్మి , సరస్వతి ,సీత , దమయంతి , లాంటి ,చిత్రాలకు ప్రాణం పోశారు . అప్పటికే పెళ్ళయిన రవివర్మ ఆమెతో ప్రేమలో పడ్డారట . దాంతో సమాజంనుంచి ఇబ్బందులు ఎదుర్కొన్నారట.
ప్రొఫైల్ :
- పుట్టిన తేది : 29-ఏప్రిల్ -1848 ,
- పుట్టిన ఊరు : కిలిమనూర్ , కేరళ , ఇండియా
- మరణము : 02-అక్టోబర్ -1906.( 58 వ ఏట. )
- భార్య : రాణి భగీరథి బాయి ( మవేలికర రాయల్ ఫ్యామిలీ )
- పిల్లలు : 3 గురు -కొడుకులు , 2 ద్దరు కుమార్తెలు ,
prominent works of Ravi Varma.
- Village Belle
- Lady Lost in Thought
- Damayanti Talking to a Swan
- The Orchestra
- Arjuna and Subhadra
- Lady with lemon
- The Heartbroken
- Swarbat Player
- Shakuntala
- Lord Krishna as Ambassador
- Jatayu, a bird devotee of Lord Rama is mauled by Rawana
- Victory of Indrajit
- A Family of Beggars
- A Lady Playing Swarbat
- Lady Giving Alms at the Temple
- Lord Rama Conquers Varuna
- Nair Woman
- Romancing Couple
- Draupadi Dreading to Meet Kichaka
- Shantanu and Matsyagandha
- Shakuntala Composing a Love Letter to King Dushyanta
- Girl in Sage Kanwa's Hermitage (Rishi-Kanya)
Download Some of the magnificient Paintings of him from here
ReplyDeletehttp://rs308.rapidshare.com/files/86690601/Ravi_Varma_II.zip