Posts

Showing posts with the label Shekhar chandra-శేఖర్‌ చంద్ర

Shekhar chandra-శేఖర్‌ చంద్ర

Image
పరిచయం (Introduction) : Shekhar chandra-శేఖర్‌ చంద్ర సంగీత దర్శకుడు. జీవిత విశేషాలు (profile) : పేరు : శేఖర్‌ చంద్ర, ముద్దుగా : చందూ, పుట్టినరోజు : ఏప్రిల్‌ 4, చదువు : బీసీఏ, సరిగమలు నేర్చుకున్నది : చెన్నైలో గోపాలకృష్ణ మాస్టారి దగ్గర కర్నాటక సంగీతం, అబ్దుల్‌ సత్తార్‌ గారి దగ్గర పియానో నేర్చుకున్నారు, సినీరంగ ప్రవేశం : 'జ్ఞాపకం' అనే సినిమాతో, తొలి గుర్తింపు : సంగీత దర్శకునిగా 'అనసూయ', తొలి పారితోషికం : రూ.5 లక్షలు. 'అనసూయ' సినిమాకే అందుకున్నా. ఆ డబ్బుతో నాకు కావలసిన సంగీత పరికరాలన్నీ కొనుక్కున్నారట, పేరు తెచ్చినవి : నచ్చావులే, నువ్విలా, పాటంటే : మాటల హద్దులు దాటి మరింత మధురంగా వినిపించేది, అభిమాన సంగీత దర్శకులు : ఎ.ఆర్‌.రహమాన్‌, ఇళయరాజా, నచ్చే పాటలు : రోజా, బొంబాయి, సఖి గీతాలు ఎప్పటికీ ఇష్టమే, ఇష్టమైన గాయకులు : శ్రేయా ఘోషాల్‌, లక్కీఅలీ, కె.కె., ఖాళీ సమయాల్లో : సినిమాలు చూస్తుంటా. లాంగ్‌ డ్రైవ్‌కి వెళ్తుంటా, నచ్చే సినిమాలు : కోల్డ్‌ మౌంటెయిన్‌, ఆగస్ట్‌ రష్‌, మర్చిపోలేని వ్యక్తి : దర్శకుడు రవిబాబు. ఆయన వల్లే నాకు తొలి గుర్తింపు వచ్చింది, బలం-బలహీనత : స్నేహిత...