Posts

Showing posts with the label Yami Gautam-యామి గౌతమ్‌(నటి)

Yami Gautam-యామి గౌతమ్‌(నటి)

Image
    పరిచయం (Introduction) :   యామీ గౌతమ్‌ టెలివిజన్‌ వ్యాపార ప్రకటనల్తో మొదలై 2010 లో కన్నడ ఫిల్ము " ఉల్లాస ఉత్సాహ" లో నటుడు గనేష్ సరసన తో సినిమా కెరీర్ మఒదలైనది. 2012 లో మొదటిగా హిందీ(బాలివుడ్ ) Shoojit Sicars  " vicky Donor" ద్వారా ప్రవేశము జరిగింది .  తమిళ డబ్బింగ్ సినిమ " గౌరవం " ద్వారా తెలుగు సినిమా పరిశ్రమకు పరిచయమయ్యింది.   జీవిత విశేషాలు (profile) :   పేరు : యామీ గౌతమ్‌, పుట్టిన ఊరు : చండీఘర్ , పుట్టిన తేదీ : 28 నవంబర్ 1988, తండ్రి : ముకేష్ గౌతమ్‌(zee news coordinator), చదువు : Degree in Law , మొదటి సినిమా : కన్నడ -ఉల్లాస ఉత్సాహ,  మొదటి హింది సినిమా : విక్కీ డోనార్ ,  మొదటి తమిళ సినిమా: Gouravam , మొదటి తెలుగు సినిమా : తమిళ గౌరవం సినిమా డబ్బింగ్ " గౌరవం",  నటించిన సినిమాలు (filmography ):  చాలా టెవివిజం చానెల్స్ లో నటించారు . ఉదా: NDTV imagine , colors , మున్నగునవి.   తెలుగు సినిమాలు :  నువ్విలా (2011),  గౌరవం (2013) డబ్బింగ్ తమిళం నుండి ,  కొరియర్ బో...