Posts

Showing posts with the label బిందు మాధవి (నటి)

బిందు మాధవి (నటి), Bindu Madhavi (actress)

Image
పరిచయం : శేకర్ కమ్ముల " ఆవకాయ బిరియాని " సినిమా తో తెలుగు తెరకు పరిచయ మయ్యారు . కమల్ కామరాజు సరసన నటిస్తున్నారు . తెలుగు చిత్ర పరిశ్రమలో తెలుగు అమ్మాయిలుకు అవకాశాలుండననేది నగ్న సత్యం. రకరకాల కారణాలతో ముంబయి అమ్మాయిలను మనవాళ్ళు ఎంకరేజ్ చేస్తూంటారు. అయితే తన దైన శైలిలో సినిమాలు తీస్తూ దూసుకుపోతున్న శేఖర్ కమ్ముల తాజాగా ఓ తెలుగు అమ్మాయికి తన ఆవకాయ బిర్యానీ చిత్రంలో హీరోయిన్ గా చోటిచ్చారు. ఆమే బిందు మాధవి. ఈమె మొదట మోడలింగ్ - చీరలు , నగలు వ్యాపారం కోసం కమర్షియల్ యాడ్స్ చేసారు . ప్రొఫైల్ : పేరు : బిందు మాధవి , సొంత ఊరు : మదనపల్లి , చిత్తూరు జిల్లా , పుట్టిన తేది : 14 జూన్‌ , పుట్టి పెరిగిన ఊరు : హైదరాబాద్ , చదువు :10th క్లాస్ విజయవాడ లో , డిగ్రీ - బయో టెక్నాలజీ - వెల్లూర్ ,చెన్నై లో . తండ్రి : అసిస్టెంట్ కమిషనర్ ... కమర్షియల్ టాక్ష్ డిపార్ట్మెంట్ లో , వయసు : 22 సం. అభిమాన నటి : భూమిక , అభిమాన నటుడు : పవన్ కళ్యాణ్ , మహేష్ బాబు . కెరీర్ : ఇరవై సంవత్సరాల ఈ అమ్మాయి చిత్తూరు జిల్లా మదనపల్లికి చెందిన అమ్మాయి. సినిమా నేపద్యానికి సంభంధంలేని కుటుంబం నుంచి వచ్చిన ...