Posts

Showing posts with the label Bipasa Basu- బిపాసా బసు

బిపాసా బసు , Bipasabasu

Image
  ----------------------------------------------------------- పరిచయం : బిపాసాబసు ఒక బాలీవుడ్ నటి. టక్కరి దొంగ సినిమా లో మహేష్ బాబు సరస నటించి తెలుగు తెరంగేత్రము చేసింది . ముందు ఈమె మంచి మోడల్. సెక్షీ వుమన్ గా పేరుగాంచినది. విద్యావంతుల కుటుంబములో పుట్టేరు. డాక్టర్ కావాలను కొని యాక్టర్ అయ్యారు.ఆజ్ఞుబి తో బాలీవుడ్ ప్రవేశం చేసిన ఈమె తనకున్న బికినీ బామ ట్యాగ్ ను వదిలించు కోవాలను కుంటుంది. 1996 లో ఫోర్డ్స్ గోద్రెజ్ సిన్తోల్ సూపర్ మొదల్ కాంటెస్ట్ లో గేలుపొందేరు . ప్రొఫైల్ : పుట్టిన తేది : 07-జనవరి -1979 న జన్మంచారు. పుట్టిన ఊరు : న్యూ ఢిల్లీ . ప్రస్తుత నివాసము : ముంబై , మాతృ భాస : బెంగాలీ న్యూ ఢిల్లీ లో పుట్టిన .. కుటుంబము కలకత్తా షిఫ్ట్ అయిపోయారు . సోదరీమణులు : తోడ ఒక అక్క - బిడిష , ఒక చెల్లి విజయేత , చదువు : 10+2 మొదటి సినిమా : Abbas Mustan 's Ajnabee , with Akshay Kumar, Bobby Deol and Kareena Kapoor. కెరీర్ : భారతీయ యువత మదిలో పులకింతలు పెడుతున్న బాలీవుడ్ గ్రామర్ క్వీన్ బిపాసాబసు ఫ్యాషన్ లేబుల్ రంగంలోకిప్రవేశించను...