Posts

Showing posts with the label Sada - సదా

సదా , Sada

Image
పరిచయం : ఈమె బాలీవుడ్ నటి , మహారాష్ట్ర లో పుట్టి , తెలుగు లో మొదటి సారిగా తెరంగేట్రం చేసారు . భారత నాట్యము వచ్చును . దక్షిన భారత భాష చిత్రాల లో నటిస్తునారు . తండ్రీ ముస్లిం , తల్లి హిందూ , ప్రొఫైల్ : పేరు : సదా . పూర్తీ పేరు : సదావ్ మహమ్మద్ సయీద్. ముద్దు పేరు : దార్లి. పుట్టిన తేది : ఫిబ్రవరి - 17 (పదిహేడు)-1984. పుట్టిన స్థలం : రత్నగిరి , పూణే ; మహారాష్ట్ర , ఎత్తు : 5' 4'' , తండ్రి : సదాఫ్ సయెద్ మహమ్మద్ , తల్లి : చదువు : ఐ ఐ టి (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ )మద్యలో మానివేసి సిని రంగ ప్రవేశం జరిగింది . హాబీస్ : మూవీస్ చూడడం , సంగీతం వినడం , ఇష్టమైన ఆట : క్రికెట్ . తోలి చిత్రం : జయం. పేరు తెచ్చిన తెలుగు సినిమా లు : జయం , అపరిచితుడు . టక్కరి , చుక్కల్లో చంద్రుడు , శంకరదాడ జిందాబాద్ , ప్రభావల్కర్ తెలుగేతర సినిమాలు : మోనా లిసా , అన్నియన్ , తిరుపతి , ఉన్నలే ఉన్నలే , ============================== visit my website : dr.seshagirirao.com