కృష్ణ టి(దర్శకుడు) ,Krishna T(director)
పరిచయం : తొట్టెంపూడి కృష్ణ సినిమా దర్శకుడు, సినిమా రైటర్ , ఎడిటర్ . . . సినిమా ద్వార ప్రజా జీవితం లో మార్పూ ను కోరేవాడు . రివల్యుసన్ ఫిలిమ్స్ ... ప్రతిఘటన , రేపటి పౌరులు , నేటి భరతం , మున్నగునవి ... ఈ తరం ఫిల్మ్ అనే బ్యానర్ ద్వార తీసేవారు . కొన్ని మలయాళం సినిమాలు కూడా దర్శకత్వం చేసారు . ప్రొఫైల్ : పేరు : టి. కృష్ణ - డైరెక్టర్ . ఊరు : ఒంగోలు జిల్లా, పిల్లలు : ఇద్దరు కొడుకులు, ఒక కూతురు . పెద్దవాడు ప్రేంచంద్ .. ముత్యాల సుబ్బయ్య దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసారు . " ఆక్సిడెంట్ లో (2000) చనిపోయారు , రెండవ వాడు గోపీచంద్ టాలీవుడ్ నటుడు . నివాసము : హైదరాబాద్ , మరణము : 08 మే 1987 , ఫిల్మోగ్రఫీ : Director 1. రేపటి పౌరులు (1988) 2. పకరతిను పకారం (1986) 3. ప్రతిఘటన (1986) 4. అందరికంటే మొనగాడు (1985) 5. దేశంలో దొంగలుపడ్డారు (1985) 6. దేవాలయం (1985) ౭. వందే మాతరం (1985) 8. నేటి భరతం (1983) 9. మొనగాడు (1976) Editor 1 . మౌనం సంమదం ( 1989 ) Writer 1. ప్రతిఘాట్ (1987) (స్క్రీన్ప్లే అండ్ స్టొరీ) 2. ...