Posts

Showing posts with the label కృష్ణ కుమార్ కున్నాథ్ (గాయకుడు)

కృష్ణ కుమార్ కున్నాథ్ (గాయకుడు), Krishna Kumar Kunnath(singer)

Image
పరిచయం : కుమార్ కున్నాథ్ - గాయకుడు .పుట్టుకతో మలయాళీ అయినా మలయాళీ భాసలో పాతలేమి పడలేదు, సుమారు 400 వరకు హిందీ సినిమా పాటలు పడినారు . సుమారు 100 వరకు .. తెలుగు ,తమిళ , కన్నడ లో సినిమా సాంగ్స్ పడినారు . ' నీకోసమే ఈ అన్వేషణ '- ' నువ్వు నేను '(ఫిల్మ్) . "పాట ద్వార తెలుగు కి ఆర్.కె.పట్నాక్ మొదటిగా పరిచయం చేసారు . ప్రొఫైల్ : పేరు : కృష్ణ కుమార్ - కె . కె . పుట్టిన తేది : 23- ఆగష్టు -1970. పుట్టిన ఊరు : త్రిచూర్ , కేరళ , ఇండియా . పెరిగిన ఊరు : న్యూ ఢిల్లీ , చదువు : డిగ్రీ - ఢిల్లీ యునివర్సిటి నుండి . కెరీర్ : క్రికెట్ వరల్డ్ కప్ 1999 కోసం " జోష్ అఫ్ ఇండియా " సాంగ్ లో పార్టిసిపేట్ చేసారు . " పాల్ " అనే సొంత ఆల్బం చేసారు . బాలీవుడ్ లో మొదటి పాట - " Chhod Aaye Hum (Maachis). కాని 'Tadap Tadap ', అనే పాట " Hum Dil De Chuke Sanam" , లో ఈయనకు మంచి పేరు వచ్చినది . పెర్ఫోర్మన్సుస్ * In November 2005, he performed at Professional Nite,Antaragni 2005 in IIT, Kanp...