Posts

Showing posts with the label వెంకటరామ్ రెడ్డి చాడ

వెంకటరామ్ రెడ్డి చాడ , Venkataram Reddy Chada (producer)

Image
పరిచయం : 1989 లో సిని నిర్మాతగా ' పిచ్చి పుల్లయ్య , అత్తాకోడళ్ళు ' సినిమాలు తీసారు . చాడ వెంకటరామ రెడ్డి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి పనిచేస్తూ జిల్లా ,రాష్ట్ర స్థాయిల లో వివిధ పదవులనుచేపట్టి నిర్వహించారు . శౌలి గౌరారం సర్పంచ్ గా 11 సం. ఏకదాటిగా గెలిపొందేరు . ప్రొఫైల్ : పేరు : వెంకట రామ్ రెడ్డి , చాడ , ఊరు : శౌలిగౌరారమ్ , గ్రామము , పుట్టిన తేది : ?28 , అక్టోబర్ 1923 , ( డేట్ సరిగా తెలీదు) మరణము : 25-అక్టోబర్ 2008 , గుండె పోతూ తో మరణించారు . పిల్లలు : ఇద్దరు కుమారులు , ఇద్దరు కుమార్తెలు . రెన్దెవ కుమారుడు Chada సురేష్ రెడ్డి జిల్లా తెలుగుదేశం పార్టీసెక్రటరీ గా ఉన్నారు . నిర్మాతగా సినిమాలు : పిచ్చి పుల్లయ్య , అత్తాకోడళ్ళు ,