Posts

Showing posts with the label ఆశిమ భల్లా

ఆశిమ భల్లా , Ashimabhalla

Image
ఈమె బాలివుడ్ నటి . హిందీ , అస్సామీ లో సినిమాలు చేసారు. హిందీ లో "ప్యార జిందగే హై" తో మొదలైనది . మగ స్టార్ చిరంజీవి తో "దాడి" లో సినిమా ప్లాప్ అవ్వడం తో రాణించలేదు . వేణు సరసన " చెప్పవే చిరుగాలి" చేసి మల్లీ కనిపించలేదు , ప్రస్తుతం ,హైదరాబాద్ లో మకాం వేసి , సినిమా ఆఫర్లు కోసం ఎదురు చూస్తుంది , నటించిన సినిమాలు : Sudesi (2006) .... Ashima Alaudin (2003) .... Heroine Hathyar (2002) .... Dancer (Special Appearance) Na Tum Jaano Na Hum (2002) Ramana (2002) .... Prof's Admirer Daddy (2001/I) .... Priya Pyaar Zindagi Hai (2001) .... Priya Great Target (1991)