Posts

Showing posts with the label Aditi Gowitrikar-అదితి గోవిత్రికర్

అదితి గోవిత్రికర్, AditiGovitrikar

Image
                         ========================================== పరిచయం: అదితి గోవిత్రికర్ ఒక బాలి వుడ్ నటి .ఇండియన్‌ మోడల్ గా చేసి ,2001l లో మిస్ వరల్డ్ గా ఎన్నికయ్యారు . ఊదల్ గా తన కెరీర్ ని ప్రారంభించి , ఎన్నోహిందీసినిమనటించారు. ఈమె డాక్టర్ (గైనెకాలజిస్ట్ ) తమ్ముడు (పవన్ కళ్యాణ్) సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమయ్యారు. ప్రొఫైల్ : పేరు : డా.అదితి గోవిత్రికర్-వృత్తి రీత్యా డాక్టర్ (గైనకోలజిస్ట్ ) , పుట్టిన ఊరు :ముంబాయి లోని 'పంవేల్' లో పుట్టిన తేది :01-జనవరి-1976 , మతము :  మహారాష్ట్ర బ్రహ్మిన్ కుటుంబం లో పుట్టరు . తోడ బుట్టువులు : ముగ్గురు లో ఈమె పెద్దది,  అక్క -కీర్తి గోవిత్రికర్ , తమ్ముడు -ఆల్ఫాన్‌(మౌసమ్‌)గోవిత్రికర్ , చదువు : MBBS (గ్రాంట్ మెడికల్ కాలేజ్ -ముంబై), భర్త : ముస్లిం నిపెళ్లి చేసుకుంది1(1998) ..పేరు -డా.సరహ ముఫజాల్ లక్దవాల.  పిల్లలు : ఇద్దరు --కీరా(పుట్టుక 1999) 2007 లో 2 వ బేబీ పుట్టినది , 2001(రెండువేల ఒకటి )లో మిస్ వరల్డ్ గా ...