Posts

Showing posts with the label Malina - మలీన (నటి)

Malina - మలీన (నటి)

Image
పరిచయం (Introduction) : డి ఫర్ దోపిడీ సినిమా ద్వారా పరిచయం అయిన మలీన  చికాగోలో పుట్టింది.జన్మతః మలయాళీ. తొలి సినిమాతోనే మంచి పేరుసంపాదించుకుంది. తన మాటల్లో -- బేసికల్ మార్షల్ ఆర్టిస్టు ని, దాంతో పాటు పెయింటింగ్, డాన్సింగ్లో కూడా ప్రవేశం ఉంది. అలాగే చదువులో కూడా మాథ్స్, ఫిజిక్స్ అంటే చాలాఇష్టం. నేను మెకానికల్ ఇంజనీరింగ్ లో స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీలో డిగ్రీతీసుకున్నాను. చదువు పరంగా నేను ఇంజనీరింగ్ చదివినా కూడా నా చిన్నతనం నుండి నాకు సినిమాలంటే చాలా ఇష్టం నటిని కావాలనే కోరిక ఉండేది.ఇప్పుడు నటన నా ప్రొఫెషన్. అయితే దానితో పాటు నేను కొన్ని సేవా కార్యక్రమాల్లోకూడా పాలు పంచుకుంటాను.  జీవిత విశేషాలు (profile) : పేరు : మలీనా , పుట్టిన ఊరు : చికాగో(యుయస్) ,  మాతృభాష : మలయాళీ,  తొలి సినిమా ; తెలుగు " డి.ఫర్ . దోపిడి " ,  కెరీర్ :  డి ఫర్ దోపిడి లో నీకు ఎలా అవకాశం వచ్చింది? మలీనః నేను లవ్ లైస్ సీతా అనే అనే ఒక సినిమా స్క్రీనింగ్ కోసం హైదరాబాద్ వచ్చాను. ఆ సమయంలోనే డి ఫర్  దోపిడి నిర్మాత...