వాసిరాజు ప్రకాశం , VasirajuPrakasam
---------------------------- Parichayam : వాసిరాజు ప్రకాశం మంచి సినిమా జర్నలిస్ట్ . ఫిల్మ్ జర్నలిజం కి రెండు నేషనల్ అవార్డ్స్ వచ్చాయి. తెలుగు లో ఫిల్మ్జర్నలిజం కు 'నంది అవార్డు ' వచ్చింది. సినిమా ల పై న ఎన్నో పుస్తకాలు వ్రాసారు . "సినిమా బెతాలం '" పుబ్లికేషన్ ను తెలుగులో చేసారు . కమిటీ మెంబర్ గా -Golden Elephant International Children's Film Festival (1999, 2001, 2003). లో ఉన్నారు . profile : పేరు : వాసిరాజు ప్రకాశం , వృత్తి : సినిమా జర్నలిజం , ===================== Visit my website : dr.seshagirirao.com