Posts

Showing posts with the label Haranath raju-హరనాద్ రాజు

హరనాద్ రాజు , Haranath raju

Image
    పరిచయం : తెలుగు సిని నటుడు , కాలేజి రోజుల నుండే నటించడం ఆరంభించారు , ఒక రోజు పాండి బజార్ లో షూస్ కొనుతుండగా  దర్శకుడు 'గుట్ట రామినీడు' చూసి తన సినిమా " మా ఇంటి మహలక్ష్మి " లో హీరో గా సెలెక్ట్ చేసారు . అంచలంచెలు గా మంచి యాక్టరయ్యారు . ప్రొఫైల్ : పుట్టిన తేది : 02 సెప్టెంబర్ 1936 , పుట్టిన ఊరు : రాపర్తి గ్రామము , పిఠాపురం తాలుక , వెస్ట్ గోదావరి జిల్లా . తండ్రి : వరహలరావు , తల్లి : సుభద్రమ్మ , తోబుట్టువులు : ఇద్దరు సోదరులు , ఒక సోదరి , చదువు : బి.ఎ. - (పి.ఆర్ .కాలేజీ , కాకినాడ ), చనిపోయిన తేది : 01 నవంబర్ 1989 , పిల్లలు : కొడుకు : నిర్మాత - జి .వి.జి. రాజు .   ఫిల్మోగ్రఫీ :నటించిన కొన్ని సినిమాలు   యాక్టర్ గా > 1. గడసరి అత్తః సోసగర కోడలు (1981) 2. బాల భరతం (1972) .... నారద 3. భలే పాపా (1971) 4. కథానాయిక మొల్ల (1970) .... లార్డ్ విష్ణు 5. శ్రీదేవి (1970) 6. తల్లి తండ్రులు (1970) .... ఆనంద్ ౭. చల్లని నీడ (1968) 8. నడిమంత్రపు సిరి (1968) 9. భక్త ప్రహ్లాద (1967/ఐ) .... లార్డ్ విష్ణు 10. భక్త ప్రహ్లాద (1967/ఈఈ) ...