Posts

Showing posts with the label రోహిత్ నారా

రోహిత్ నారా , Rohith Nara

Image
పరిచయం : సినిమా వాళ్లు రాజకీయాల్లోకి వలసవచ్చే రోజులలో ... రాజకీయ కుటుంబములో పుట్టిన నారా రోహిత్ సినీ పరిశ్రమలో నికి రావడం జరిగినది . నారా చంద్రబాబు తమ్ముడు నారా రామమూర్తి నాయుడు కొడుకు ఈ నారా రోహిత్ ... " బాణం " సినిమాతో తెలుగు తెరంగేట్రం చేసారు . ప్రొఫైల్ : పేరు : నారా రోహిత్ , పుట్టిన రోజు : నటశిక్షణ : న్యూయార్క్‌ ఫిల్మ్‌ అకాడమీ (ఎన్‌వైఎఫ్‌ఎ) తండ్రి : నారా రామమూర్తి నాయుడు - former Chandragiri MLA , పెద్ద నాన్న : నారా చంద్రబాబు నాయుడు . మాజీ ముఖ్య మంత్రి - ఆంధ్రప్రదేశ్ , చదువు : బి . ఇ .(IndustrialBioTechnology). డిప్లమో ఫిలిం యాక్టింగ్ - లాస్ యన్జిల్స్ (USA), హాబీస్‌ : క్రికెట్‌, నిద్ర, ఆర్టికల్స్‌ చదవడం. ఆహారం : చికెన్‌ ఐటమ్స్‌, చైనీ డిష్‌. ఫ్రెండ్స్‌ : విష్ణు, దినేష్‌.. గుడ్‌ ఫ్రెండ్స్‌. పరిశ్రమలో పరశురామ్‌. నచ్చిన ప్లేస్‌ : అమెరికా (లాస్‌ ఏంజిల్స్‌) తెలిసిన భాషలు : తెలుగు, ఇంగ్లీష్‌, తమిళ్‌, హిందీ. నచ్చిన ఆహారం ...