సత్యనారాయణ కాకరాల-SatyanarayanaKakarala
పరిచయం : కాకరాల సత్యనారాయణ భిన్నతరాల తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులు . సుమారు 250 పైచిలుకు చిత్రాల్లో నటించిన కాకరాల పాత్రికేయునిగా , డబ్బింగ్ ఆర్టిస్టుగా కూడా పేరుగాంచారు . 48 సంవత్సరాల సినీ జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలను చూసిన ప్రజ్ఞాశాలి . ప్రొఫైల్ : జననం = డిసెంబర్ 18,1937 , పుట్టిన ఊరు : ఖండవిల్లి , తూర్పుగోదావరి జిల్లా- ఆంధ్రప్రదేశ్ మతం = హిందూమతం భార్య = సూర్యకాంతం తండ్రి = కాకరాల వీరభద్రం - నాన్న పౌరోహిత్యం చేసేవారు . తల్లి = కనకమహాలక్ష్మి తోబుట్టువులు : తన తో కలిపి నలుగురు అన్నదమ్ములు , ఒక అక్కచెల్లెలు , చదువు : 10 వ తరగతి . పిల్లలు : ఇద్దరు కూతుర్లు ,పెల్లిల్లి అయిపోయాయి , ఫిల్మోగ్రఫీ : సుమారు 2000 వరకు సీరియల్స్ లో నటించారు , సుమారు 250 సినిమాలు నటించారు . కొన్ని సినిమాలు: రంగుల రాట్నం - 1966. దేవుడు చేసిన పెళ్లి , మా భూమి --1979, తూర్పు వెళ్ళే రైలు ., కర్తవ్యం--1991 . రంగుల కల --౧౯౮౩ . గడసరి అత్త సొగసరి కొడుకు --1981 దొంగల దోపిడీ --1978 ఇంద్ర ధనసు - ౧౯౭౭ మూలము : స్వాతి వార పత్రిక మ...