Posts

Showing posts with the label సదాశివబ్రహ్మం

సదాశివబ్రహ్మం , Sadasiva brahmam

Image
పరిచయం : సదాశివబ్రహ్మం తెలుగు సిని కదా రచియిత . హెచ్ . యం . రెడ్డి వద్ద తర్ఫీద్ అయిన ఈ కదా సదాశివబ్రహ్మం పట్టు గా కదా నడిపించడం లో ఆద్యంతం విపరీతమైన హాస్య వినోదాలు సృష్టించడం లో ఆరితేరారు . ఈయన సంభాషణలు సినిసాహిత్యం లో మనిపుసలు ప్రోఫైల్స్ : పేరు : సదాశివబ్రహ్మం వెంపటి . పుట్టి న తేది . : 19-ఫిబ్రవరి-1905 , పుట్టిన జిల్లా : తూర్పు గోదావరి మరణించిన తేది . : 01 జనవరి - 1968 . ఫిల్మోగ్రఫీ as రైటర్ /other crew ససురాల్ (1961) (కథ) ఇల్లరికం (1959) (సంభాషణలు) (కథ) కృష్ణలీలలు (1959) (చిత్రానువాదం మరియు సంభాషణలు) అప్పుచేసి పప్పుకూడు (1958) (చిత్రానువాదం మరియు సంభాషణలు) చెంచులక్ష్మి (1958) (చిత్రానువాదం మరియు సంభాషణలు) సువర్ణసుందరి (1957) (కథ) శారద (1957) (కథ) తెనాలి రామకృష్ణ (1956) (సంభాషణలు) (కథ) భలే రాముడు (1956) (సంభాషణలు) చరణదాసి (1956) (చిత్రానువాదం మరియు సంభాషణలు) కన్యాశుల్కం (1955) (చిత్రానువాదం) పరదేశి (1953) (సంభాషణలు) సంసారం (1950) (సంభాషణలు) (కథ) పల్నాటి యుద్ధం (1947) ...