Posts

Showing posts with the label Raju M S

రాజు యం యస్., Raju M S

Image
పరిచయం : రాజు యం . యస్ . ఒక ప్రముఖ తెలుగు సిని నిర్మాత, సుమంత్ ఆర్ట్స్ అధినేత . ఈయన నిర్మించిన సినిమాలు " శత్రువు " మొదలుకుని "నువ్వొస్తానంటే నేనోద్దంటానా " వరకు సంచలన విజయాలను నాకొడు చేసుకున్నవే . ఆయనొక అద్భుత వ్యక్తీ , మనిషి ఎంత మౌనముగా సాదాసీదాగా ఉంతలో ఆయన నిర్మించిన చిత్రాలు అనుహ్యమ్గా విజయదంకా మోగించి సంచలనాలు సృస్తిస్తాయి . మన మెందుకు మాట్లాడాలి , మన బదులు మనం తీస్విన సినిమాలు కోటి ఉసులు చెప్పాలి , శతకోటి భావాలు పలకాలి .అనే క్రుతనిశ్చయ ముతో , ముందుకు సాగీ ధీరుడే యం.యస్. రాజు . ప్రొఫైల్ : పేరు : యం . యస్ . రాజు . తండ్రీ పేరు : రాయపరాజు , సొంత ఊరులోని భూమినంతా అమ్మి మద్రాస్ , సినిమాలు తీయడానికి వెళ్లి పోయారు . పుట్టిన ఊరు : వెస్ట్ గోదావరి జిల్లా . ఫిల్మోగ్రఫీ కొన్ని సినిమాలు మాత్రమే : ఒక్కడు,- 2003 వర్షం , -2004 నీ స్నేహం - 2002 . దేవి పుత్రుడు ,-2001 . దేవి , --1999 శత్రువు . వాన (2008) - డైరెక్టర్,రైటర్,ప్రొడ్యూసర్ ఆట (2007) - ప్రొడ్యూసర్,రైటర్ పుర్నమి (2006) - ప్రొడ్యూసర్ నువ్వొస్తానంటే నేనోద్దంతన (2005) - ప్రొడ్...