ఇసాన్ ఆర్య , Ishan Arya
photos -- courtesy : www.telugucinema.com పరిచయం (Introduction) : ఇషాన్ ఆర్య్ బాలీవుడ్ లో కెమేరా మ్యాన్ . సినిమాటోగ్రఫీ లో మంచి ప్రావీణ్యము ఉన్న వ్యక్తి . తెలుగులో మూడు సినిమాలకు ఫోటోగ్రఫీ కెమేరా మ్యాన్ గా చేసి అవార్డులు అందుకున్నారు . తండ్రి స్నేహితుడు ,హిందీ సినీమ నిర్మాత అయిన శేషాధర్ ముఖర్జీ ద్వారా ముంబై లో స్టుడియో చిన్న ఉద్యోగము లో చేరి జాల్ మిస్త్రీ (కెమేరా మ్యాన్) దగ్గర పనిచేసి కెమెరా మెలకువలు ఎన్నో నేర్చుకున్నారు . జీవిత విశేషాలు (profile) : పేరు :ఇషాన్ ఆర్యా, అసలు పేరు : ఇర్షద్ అషాన్ , పుట్తిన తేది : 14-10-1942 , పుట్టిన ఊరు : నాగపూర్ , తమ్ముడు : నౌమి ఆర్య్ , భార్య్ : సులభ్ ఆర్యా --పెళ్ళి తేదీ : December 02, 1967., పిల్లలు : సమీర్ ఆర్య , సాగర్ ఆర్యా , మరణము : 20-09-1990 , సినిమాటోగ్రఫీ చేసిన తెలుగు సినిమాలు (filmography ): ముత్యాల ముగ్గు(1975) గోరంతదీపం, స్నేహము , ================================================== visiti my website > Dr.Seshagirirao-MBBS.