దేవయాని (నటి),Devayani
పరిచయం : దేవయాని ఒక తమిళ నటి గా రాణించిన కేరళ కుట్టి . ' సుస్వాగతం 'అనే తెలుగు సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమయ్యారు .తెలుగు , తమిళం , మలయాళం , హిందీ భాష చిత్రాల లో నటించారు . ప్రొఫైల్ : పేరు : దేవయాని , అసలు పేరు : సుష్మ , పుట్టిన ఊరు : ముంబై లో పుట్టిన తేది : 22 జూన్ 1973 తేదీన పుట్టేరు . చదువు : బి . ఎ . వరకు చదువుకున్నారు . తండ్రి :' జయదేవ్ ' తల్లి : ' లక్ష్మి ' సోదరులు --: ఇద్దరు - మయూర్ , నకుల్ (నటుడు). భర్త : దర్శకుడు ' రాజకుమారన్ ' ని 9- ఏప్రిల్ -2001 లో పెళ్లి జరిగింది , పిల్లలు : ఒక కూతురుని - ఎనిజ , ని 10- జనవరి -2006 కన్నది . కెరీర్ : తమిళమ్ , మలయాళం . హిందీ . కన్నడమ్ , తెలుగు లలో నటించారు . హిందీ ఫిల్ము " గోయల్ " తో తన కరీర్ మొదలైనది , ఎక్స్పోజింగ్ చాలా తక్కువ ,, చారీ వుమన్ అని పిలువబడేది . తమిళ సీరియల్ ఎన్నో చేసారు . దక్షిణ భారత భాషలన్నిటలోనూ మాట్లాడ గలదు . దేవయాని నటించిన తెలుగు చిత్రాలు సుస్వాగతం Filmography Aanandham Appu Azhagi Bhaarathi Bheeshmar En Purushan Kuzh...