మాళవిక , Malavika(actress)
====================================== naTi పరిచయం : సుతిమెత్తని మాళవిక-బెడ్ రూంలో మెత్తని దిండులకు హత్తుకొని పడుకునే మాళవికకు కోపం కూడా ఎక్కువే. ఎవరైనాఅనవసరంగా ఆమె విషయాల్లో తలదూర్చారా వారి పని గోవిందా... సిని జీవితం : తమిళం, మళయాళం, తెలుగు, హిందీ చిత్ర పరిశ్రమలో సెక్వీ క్వీన్‌గా పేరుగాంచిన ది . - మాళవిక. ఐటం సాంగ్‌లలో నటించి దక్షిణ భారత భాషలతో పాటు.. బాలీవుడ్‌లోను ప్రత్యేక గుర్తింపు పొందింది. ప్రొఫైల్ : సినిమా పేరు -------------- మాళవిక అసలు పేరు ------------ శ్వేత పుట్టిన తేదీ-------------- 19 జులై 1979- బెంగుళూర్ ఎత్తు ------------------ 5'4' మత్రుభాస : కన్నడం భర్తా : పారిశ్రామికవేత్త సుమేష్ మీనన్ ని క్రిందటి సంవత్సరం వైభవంగావివాహం చేసుకుంది. ఇప్పడు తల్లి పాత్ర పోషించబోతోంది. సినిమాలోకాదు, నిజ జీవితంలో. తొలి చిత్రం--------------- చాలాబాగుంది చదువు ---------------- బి.కాం ప్లస్ పాయింట్స్ ---------- కళ్ళు మైనస్ పాయింట్స్ -------- కోపం అభిమాన హీరో ---------- కమల్ హాసన్ అభిమాన హీరోయిన్ ------- శ్రీద...