Posts

Showing posts with the label శ్రావ్య

Shravy,శ్రావ్య

Image
పరిచయం (Introduction) : `ఐ లవ్‌ యు బంగారం' ఫేం సినీనటి " శ్రావ్య" నాలుగో తరగతిలో ఉన్నప్పుడు ... ఆర్య, సందడే సందడి , అవునన్నానా కాదన్నానా, సినిమాలలో బాలనటిగా నటించారు.   జీవిత విశేషాలు (profile) : పేరు : శ్రావ్య  చదువు : ఇంజనీరింగ్ ,   నటించిన సినిమాలు (filmography ): బాలనటిగా : ఆర్య,  సందడే సందడి ,  అవునన్నానా కాదన్నానా, సెలెబ్రిటీగా:  `ఐ లవ్‌ యు బంగారం' లో మీనాక్షిగా(2013) , కాయ్ రాజా కాయ్ (2014) filming.  *==============================*   visiti my website > Dr.Seshagirirao-MBBS.