Posts

Showing posts with the label Bharadwaja Tammareddy-భరద్వాజ తమ్మారెడ్డి

భరద్వాజ తమ్మారెడ్డి,Bharadwaja Tammareddy

Image
పరిచయం : తమ్మారెడ్డి భరద్వాజ మంచి దర్శక - నిర్మాత & సిని కార్మిక నాయకుడు . ఈయన సుప్రసిద్ధ సినీ నిర్మాత తమ్మారెడ్డి కృష్ణమూర్తి గారి కొడుకు . ప్రొఫైల్ : పేరు : భరద్వాజ తమ్మారెడ్డి , చదువు : డిగ్రీ - ఇంజనీరింగ్ లో , ఉద్యోగం : ఇర్రి గేషన్ డిపార్ట్మెంట్ లో ఇంజినీర్ గా . తండ్రి : తమ్మారెడ్డి కృష్ణమూర్తి ,సినీ నిర్మాత , ఫిల్మోగ్రఫీ : Director: కొన్ని సినిమాలు > 1. పోతే పోనీ (2006) 2. పచని సంసారం (1992) 3. శివ శక్తి (1991) 4. అలజడి (1990) మన్మధ సామ్రాజ్యం (ఓ మై నహీ - హిందీ ఫిల్మ్ రిమేక్) దౌర్జన్యమ్ , Producer: గా కొన్ని సినిమాలు > 1. మొగుడు కావలి (1980) (producer) హిందీ నుండి రిమేక్ 2. కోతల రాయుడు (1979) (producer) కురుక్షేత్రం ,(మాదాల రంగారావు హీరో గా) ఇద్దరు కిలాడీలు ,(సుమన్ ను పరిచయం చేస్తూ) అత్త నీ కొడుకు జాగ్రత్త , స్వర్ణక్క , సంచలనం , సూరి , అంతః పురం , నేను పెళ్లి కి రెడి , రామ్మా చిలకమం , పొతే పోనీ , ఎంత బాగుందో , కార్మిక లీడర్ గా చేసిన పదవులు : ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఇండస్ట్రి ఎం ప్లోయీ ఫెడరేషన్ అధ్యక్షుది గా , ఆంధ్ర...