Posts

Showing posts with the label Shilpa(Mytreyi)-శిల్ప(మైత్రేయి)Actress cum Dabbing

Shilpa(Mytreyi)-శిల్ప(మైత్రేయి)Actress cum Dabbing

Image
పరిచయం (Introduction) : శిల్ప అలియాస్ మైత్రేయి ... నటి మరియు డబ్బింగ్ ఆర్టిస్ట్ .  నటిగా 'లక్కీ ఛాన్స్‌'  చివరి సినిమా  జీవిత విశేషాలు (profile) :  పేరు : Shilpa(Mytreyi)-శిల్ప(మైత్రేయి)Actress cum Dabbing ఊరు : నర్సారావుపేట , నాన్న : ప్రభుత్వోద్యోగి. ఉద్యోగరీత్యా నర్సరావుపేట నుంచి హైదరాబాద్‌కి వచ్చేశారు, అమ్మ : అమ్మ కథలు రాస్తారు . చదువు : డిగ్రీ , భర్త :  పిల్లలు : ఇద్దరు ఆడ పిల్లలు , కెరీర్ : తన మాటల్లో :-- డబ్బింగ్‌ ఆర్టిస్టుగా నాకు సంతృప్తినీ, ఫీల్‌ గుడ్‌నీ ఇచ్చింది 'దృశ్యం'. ఎదిగిన ఇద్దరు ఆడపిల్లల తల్లిగా కుటుంబానికి కష్టం వస్తే ఎలా స్పందిస్తానో అలానే అనుకొని ఆ సినిమాలో డబ్బింగ్‌ చెప్పా. మీనా ఏడ్చే సన్నివేశాల్లో చాలా సందర్భాల్లో నేనూ నిజంగానే కన్నీళ్లు పెట్టుకున్నా. ఫీల్‌ అయితే తప్ప ఏ సన్నివేశానికైనా గొంతులో సహజత్వం రాదనేది నా అభిప్రాయం. ఇంతకీ నేను ఈ రంగంలోకి ఎలా వచ్చానో తెలుసా.... మా నాన్న ప్రభుత్వోద్యోగి. ఉద్యోగరీత్యా నర్సరావుపేట నుంచి హైదరాబ...