శ్రీధర్ లగడపాటి ,Sridhar Lagadapati
పరిచయం : మంచి తనము , సమర్ధత రెండు ఉన్నా మంచి సినీ నిర్మాత లగడపాటి శ్రీధర్ . లాంకో ఇన్ఫ్రా టెక్ కంపెని వైస్ చైర్మన్ . ప్రొఫైల్ : పేరు : శ్రీధర్ లగడ పాటి , పుట్టిన తేది : 14 జూన్ 1968 , నాన్న : రామ నాయుడు . అమ్మ : రామ లక్ష్మమ్మ , ఊరు : నెల్లూరు . చదువు : బి.ఇ. & కన్స్ట్రక్షన్ -మానేజ్మెంట్ లో మాస్టర్ డిగ్రీ అన్నయ్య : లగడపాటి రాజగోపలరావ్-యం.పి. భార్య : శిరీష . మారేజ్ సం. 1995 , నిర్మాత గా : సినిమాలు : ఎవడి గోల వాడిది - 2004 , స్టైల్ -2004 , వియ్యాలవారి కయ్యాలు ,