Misthi Chakraborthy-మిస్తీ చక్రబర్థి
పరిచయం (Introduction) : Misthi Chakraborthy-మిస్తీ చక్రబర్థి బాలీవుడ్ నటి . తెలుగులో " చినదానా నీ కోసమే" సినిమాలో నటించి తెలుగు తెరకు పరిచయమయ్యారు. ఈమె మొదట హిందీ సినిమా 'Kaanchi . జీవిత విశేషాలు (profile) : పేరు : మిస్తీ చక్రవర్తి , అసలు పేరు : ఇంద్రాణి చక్రబర్తి , పుట్టిన తేదీ : 20-డిసెంబర్ -1987, పుట్టిన ఊరు : 'Garia , 'Kolkata , 'WestBengal, నివాసము : ముంబై , మతము : బింగాళీ -హిందూ, నటించిన సినిమాలు (filmography ): తెలుగు : చినదానా నీ కోసం(2014) , హిందీ : "Kaanchi , (2014) బెంగాలి : 'Porichoi - 'as 'Rimi గా(2013), *==============================* visiti my website > Dr.Seshagirirao-MBBS.