Posts

Showing posts with the label Kanda Mohan-కందా మోహన్(as child artist)

Kanda Mohan-కందా మోహన్

Image
పరిచయం (Introduction) :  మహాత్మాగాంధీ ఆశీస్సులనే మార్గదర్శకంగా అనుసరిస్తూ.. 38 సంవత్సరాలు సివిల్‌ సర్వెంట్‌గా పనిచేసి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పదవీవిరమణ చేశారు మోహన్‌కందా ఐఏఎస్‌. కేంద్ర వ్యవసాయశాఖ ప్రత్యేక కార్యదర్శిగా, నేషనల్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీ సభ్యుడిగా, రాష్ట్ర జాతీయ స్థాయిల్లో విభిన్న స్థానాల్లో పనిచేసిన ఆయన రెండు దశాబ్దాలకు పైగా వ్యవసాయ, అనుబంధరంగాల్లో సేవలందించారు. క్రాప్‌ హాలీడే పై ప్రభుత్వం వేసిన కమిటీకి చైర్మన్‌గా సకాలంలో నివేదిక అందించారు. ''అమ్మా నొప్పులే, అమ్మమ్మా నొప్పులే'' - అన్న పాట, 'పెళ్లి చేసి చూడు' (1952) సినిమా గుర్తున్న వాళ్లందరికీ గుర్తుంటుంది. ఆ సినిమాలో పిల్లలు ప్రదర్శించిన చిన్నరూపకంలో- ఈ పాటకి అభనయిస్తూ నటించిన ఆ బాలనటుడు కందా మోహన్‌. బడి ఎగ్గొట్టడానికి కడుపు నొప్పి అన మిష పెట్టే కొంటె కుర్రాడి పాత్ర. ఆ పాత్రతో ఎందరికో గుర్తుండిపోయిన అతడే ఉన్నత చదువులు చదివి, ఉన్నత పదవులు చేపట్టి చక్కని కార్యదక్షుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఎన్టీఆర్‌ హీరోగా నటించిన ఆ సినిమాలో బాలనటుడిగా కనిపించిన ఇతడు, ఆ తర్వాత...