కులశేఖర్(సినీ పాటల రచియిత ),Kulasekhar
పరిచయమ : పాటల రచయితగా అతి తక్కువ చిత్రాలతోనే ఎక్కువ పేరు సంపాదించుకున్న వారు కులశేఖర్ .ఇక జర్నలిస్టుగా కెరీర్ ప్రారంభించిన కులశేఖకర్ ..తేజ,ఆర్.పి.పట్నాయిక్ కాంబినేషన్ లో వరస హిట్ సాంగ్స్ రాసారు. ఇప్పటికి నువ్వు-నేను సినిమాలో ఆయన రాసిన పాటలు ఎక్కడో చోట వినపడుతూనే ఉంటాయి. అలాగే ఆయన ఆ మధ్య మల్లిడి సత్యనారాయణ రెడ్డి కుమారుడు హీరోగా పరిచయం చేస్తూ...ఓ ప్రేమ కథను డైరక్ట్ చేసారు. ఆ మధ్య ఓ టీవీ ఛానెల్ లో కూడా పోగ్రామ్ కి వ్యాఖ్యాతగా పనిచేసి అందరి మన్ననలు పొందారు. గురువులు 'సిరివెన్నెల' సీతారామశాస్త్రిగారూ తనికెళ్ల భరణిగారu గేయ రచయిత కులశేఖర్ ‘ప్రేమలేఖ రాశా’ సినిమాతో దర్శకుడిగా మారిన సంగతి గుర్తుండే ఉంటుంది. ప్రొఫైల్ : పేరు : లక్ష్మే గుణశేఖర్ ఫిల్మోగ్రఫీ : Soundtrack: 1. ఆడవారి మాటలకూ అర్ధాలు వేరులే (2007) (lyrics: "Yemaindhi Ee Vela") 2. బొమ్మరిల్లు (2006) (lyrics: "Laloo Darwaja", "Appudo Ippudo") 3. ఇంద్ర (2002) (writer: "Ayyo Ayyo") 4. సంతోషం (2002) (lyrics: "Yemainado Yemo", "Devude Digiv...