గోపాల్ రెడ్డి యస్(భార్గవ ఆర్ట్స్),Gopal Reddy S(Bhargava Arts)
పరిచయం : సక్సెస్స్ కు సింబల్ గా సంచలనానికి సంకేతం గా తెలిగు చిత్ర పరిశ్రమ లో ఒక వెలుగు వెలిగిన గ్లామరస్ ప్రొడ్యూసర్యస్ , గోపాలరెడ్డి . నిర్మాత గా ఆయన పలు చిత్రాలు నిర్మించినప్పటికీ , నందమూరి బాలకృష్ణ హీరో గా నిర్మించినచిత్రాలే ఆయనకు , ఆయన సంస్థకు పేరు తెచ్చాయి . భార్గవ ఆర్ట్స్ (తన కుమారుని పేరు) అంటే బాలకృష్ణ కు సొంత సంస్థ అనీ , యస్గోపాలరెడ్డి అంటే బలకేర్ష్ణ కు మతమే కమిట్ అయిన దేదికేతేడ్ ప్రొడ్యూసర్ అని ప్రతీతి . హీరో బాలకృష్ణ తో అంతగాపెనవేసుకుపోయిన యస్ గోపాల్ రెడ్డి అదే బాలకృష్ణ హీరో గా ప్రారంభ మైన సినిమా తోనే అంతమైనది . కోట్లాదిరూపాయలు వెచ్చించి భారీ సెట్టింగ్ లతో హంగు ఆర్భాటాలతో ప్రారంభించిన జానప చిత్రం దాదాపు నలభై శతం షూటింగ్జరిగాక ఆగిపోవటాన్ని గోపాల్ రెడ్డి జీర్నిచుకోలేకపోయారు . కారణాలు ఏమైనా కారకులు ఎవరైనా యస్ . గోపాల్ రెడ్డిలాంటి భారి అగ్ర నిర్మాత సినిమా మధ్యంతరంగా ఆగిపోవడం చిత్ర పరిశ్రమ లోని క్రమశిక్షన రాహిత్యానికి , కృతజ్ఞతారాహిత్యానికి నిదర్శనము గా చెప్పుకొనవచ్చు . ఇలా ...