Posts

Showing posts with the label Medha(TV artist)-మేధ(టి.వి.నటి)

Medha(TV artist)--మేధ(టి.వి.నటి)

Image
పరిచయం (Introduction) :  చక్రవాకం లో వెన్నెల గా , మొగలిరేకులు లో కీర్తన గా వెండితెరపై తనదైన ముద్రవేసిన నటి " మేధ " జీవిత విశేషాలు (profile) : పేరు : మేధ ,  పుట్టిన తేదీ : 15-సెప్టెంబర్ ,  పుట్టిన ఊరు : అమృతసర్ ,  మాత్రు భాష : పంజాబీ,  నివాసము : హైదరాబాద్ ,  చదువు : పబ్లిక్ ఎడ్మినిస్ట్రేషన్‌ లో డిగ్రీ,  మోడలింగ్ లో అనుభవము : 6 సంవత్సరాలు - సుమారు 150 యాడ చేసారు ,   పిల్లలు : ఒక బాబు . భర్త : సుమిత్ - యునైటెడ్ హెల్త్ గ్రూప్ లో పని . నటించిన సీరియల్స్  (filmography ):  అపరంజి ,  అన్నాచెల్లెలు ,  చకేవాకం ,  మొగలిరేకులు  మూలము : వెండితెర వైభవం.బ్లాగ్ స్పాట్.ఇన్‌ =================================  visiti my website > Dr.Seshagirirao-MBBS.