గోపీచంద్.టి.(నటుడు ) , Gopichand.T ( Actor)
పరిచయం : గోపీచంద్ .టి. ఒక ప్రముఖ తెలుగు సిని నటుడు . మొదటిలో విలన్ గా యాక్ట్ చేసారు . ఈయన ప్రముఖ్ సిని నిర్మాత టి.కృష్ణ కొడుకు. తొలివలపు సినిమా తో తెలుగు తెరకు పరిచయమయ్యాడు . తన 8వ ఏటనే తండ్రీ చనిపోయారు . ఉన్న ఒక అన్న ముత్యన సుబ్బయ్య దగ్గర అసోసియేట్ గా పనిచేస్తుండేవారు , తను కారు యక్షిదేంట్ లో చనిపోగా ... అప్పటికి గోపి రష్యా లో ఇంజనీరింగ్ చడువుతువున్నారు., వీసా ప్రాబ్లం వలన అన్న తలగురై పెట్టేన్డుకైనా రాలేదు , చదువు పూర్తైన పిదప " దిలగ్ మొద్యులషన్ కోర్సు లో " ఒక సం . ట్రైనింగ్ అయ్యాక సినిమాలో ఎంటర్ అయ్యారు . ప్రొఫైల్ : పేరు : గోపీచంద్ -టి . ముద్దు పేరు : గోపి , చదువు : బి . ఈ . ( మెకానికల్ ) - రష్యా . పుట్టిన తేది : 12-జూన్ -1976 , పుట్టిన ఊరు : హైదరాబాద్ , ఆంధ్రప్రదేశ్ , ఎత్తు : 6' 1'' , తండ్రీ : టి.కృష్ణ - నిర్మాత. ( చనిపోయారు ), (అన్న : ప్రేమచంద్ - కో.డైరెక్టర్ (చనిపోయారు ). నివాసము : చెన్నై . మొదటి సినిమాలు : తెలుగు : తొలివలపు (2001). తమిళం : జయం2003) , ఫిల్మోగ్రఫీ : 2008 - శివం , 2007 - లక్ష్యం , 2006 - రణం , 2005 - ఆంధ్రుడు , 2004 - వర్ష...