Regina -రెజినా(నటి)
పరిచయం (Introduction) : తమిళ అమ్మాయి - రెజీనా దక్షిణ భారత భాషా సినిమాలలో మొదట తమిళం లో చేసారు. ఈమె తమిళ నటి . తెలుగు ,తమిళం , కన్నడం లో నటిస్తూ ఉన్నారు. తెలుగులో 2012 లో శివమనసులో శృతి సినిమాలో శృతి గాను , రొటీన్ లవ్ స్టోరీ లో తాన్వి గాను నటించి తెలుగు తెరకు పరిచయమయ్యారు. నాలుగేళ్ళ వయసులో యాంకరింగ్ మొదలు పెట్టి అసాధారణ ప్రతిభ కనబరిచారు. జీవిత విశేషాలు (profile) : పేరు : రెజినా , పూర్తి పేరు : రెజినా కసంద్రా, పుట్టిన తేదీ : 13-డిసెంబర్ -1988, పుట్టిన ఊరు : చెన్నై , చదువు : బి.ఎస్.సి - సైకాలజీ , తోబుట్టువు : తల్లిదండ్రులకు ఒక్కర్తే . , నటించిన సినిమాలు (filmography ): 2012 లో-- శివమనసులో శృతి _ శ్రుతి గా , -- రొటీన్ లవ్ స్టోరీ _ తాన్వి గా, 2014 ...