Posts

Showing posts with the label Anuj Gurwara-అనూజ్ గుర్ వార

Anuj Gurwara-అనూజ్ గుర్ వార

Image
    పరిచయం (Introduction) :  Anuj Gurwara-అనూజ్ గుర్వార మంచి నేపద్యగాయకుడు , రేదియో జాకీ , టెలివిజన్‌ షో వ్యాఖ్యాత (హోష్ట్),నటుడు మరియు మాటల డబ్బింగ్ ఆర్టిస్ట్ . జీవిత విశేషాలు (profile) :  పేరు : అనూజ్  గుర్వార ,  పుట్టిన ఊరు : హైదరాబాద్ ,  పుట్టిన తేదీ : 09-జూన్‌-1981, తండ్రి : యోగేంద్ర గుర్వార ,  తల్లి : జ్యోతి గుర్వార ,  చదువు : సైకాలజీ లో డిగ్రీ , ఎడ్వర్టైజింగ్ లో డిగ్రీ , - నైజామ్‌ కాలేక్ -హైదరాబాద్ ,  కెరీర్ : తల్లి దండ్రు ఇద్దరు చదువుకున్న వారై  స్నేర్ వుడ్ పబ్లిక్ స్కూల్ నడుపుతూ కొడుకుని సరైన మార్గములో చదివించి తనకు ఇస్టమున్న , ఆశక్తి కలిగిన వృత్తి వైపు వెళ్ళేందు సహకరించిరి . అనూజ్ మొదట " copy writer" గా పనిచేసి ... అడ్వర్ టైజింగ్ లో వాయిస్ ఇస్తూ 2009 లో తెలుగులో సింగర్ గా పరిచయమయ్యారు. మొదటిగా " పంచదార బొమ్మా" అనే పాటను " మగధీర " సినిమాలో పాడారు. ప్రావీణ్యమున్న - చేస్తున్న విచిధ శాఖలు : playback singing,  live performances, master of Ceremonies, Theatre and film actor,  Radil ...