Posts

Showing posts with the label Roja Ramani

రోజా రమణి , Roja Ramani

Image
పరిచయం : తరుణ్ ‌ తల్లి రోజారమణి మాజీ సినిమా హీరోయిన్ ‌. తరుణ్ నటించేందుకు తీసుకునే మొత్తం నుంచి తరుణ్ కు సంబంధించిన అన్ని విషయాల్లోనూ ఆమెనే నిర్ణయం తీసుకుంటుందని వినికిడి . అంటే తెలుగు సినిమాల్లో హీరోనే అయినా తరుణ్ ‌ తల్లిచాటు బిడ్డడే అన్నమాట !‌ ‌ భక్త ప్రహ్లాద లో రోజా రమణి ప్రహ్లాదునిగా నటించినది . రోజా రమణి , చక్రపాణిల భార్య - భర్తలు . బాల నటి గా తెలుగు , తమిళ, హిందీ లో సుమారు 80 సినిమాలు చసారు . ౧౯౮౧ వరకు సినిమా లో నటించి , ౨౨ ఎల్ల వయసులో పెళ్లి చేసుకొని , ౨ సంవస్త్సరాలు గ్యాప్ ఇచ్చి ... డబ్బింగ్ ఆర్టిస్ట్ గా పనిచేస్తున్నారు. ప్రొఫైల్ : నాన్న : ఒక జర్నలిస్టు , అమ్మ : గృహిణి . భర్త : చక్రపాణి - ఒరియా యాక్టర్ . చోటి హేహెన్ ఒరియా సినిమా చసారు . కొడుకు : తరుణ్ - నటుడు . నటించిన కొన్ని సినిమాలు : 1. మగధీరుడు (1986) 2. పునాదిరాళ్ళు (1979) 3. లంబాడోళ్ళ రామదాసు (1978) 4. సొమ్మొకడిది సోకొకడిది (1978) .... సీతాలు 5. ఓ సీత కథ (1974) 6. భక్త ప్రహ్లాద (1967/ఐ) .... ప్రహ్లాద