Posts

Showing posts with the label Rahul - రాహుల్

రాహుల్ , Rahul

Image
-----------------------------------------   పరిచయం : రాహుల్- హ్యపి డేస్ హీరో ' సెలక్షన్ కాన్తెస్ట్ ' ద్వారా శేఖర్ కమ్ముల దయవలన సినిమా ఇండస్త్రి కి రావడం జరిగింది . ( టైసన్ ): హ్యాపీ డేస్ లో సెకెండ్ హీరో టైసన్ పాత్రను పోషించిన రాహుల్ కూడా హీరో గా బిజీ అయ్యాడు. రాహుల్ కొత్తసినిమా రెయిన్బో ...వి ఎన్ ఆదిత్య దర్శకత్వం లో విడుదల అవటానికి సిద్ధం గా ఉంది. దీని తరవాత ఇంకో సినిమా కూడాచేయనున్నాడు టైసన్. ‌ ప్రొఫైల్ : పేరు : రాహుల్ , పుట్టిన రోజు : 02 నవంబర్ , తండ్రి - వ్యాపారి , తల్లి - డాక్టర్ , సోదరి - బి.టెక్ విద్యార్ది , సొంత వూరు - నిజామాబాద్ , చదువు - బి.బి.ఎ.(BBA), మొదటి సినిమా : హ్యాపీడేస్ లో టైసన్‌, పేరు తెచ్చిన పాత్ర :హ్యాపీడేస్‌లో టైసన్‌ ఖాళీ ఉంటే :క్రికెట్‌ ఆడతాను. కుటుంబంతో కలిసి సినిమాలు చూడటం, సరదాగా బయటకెళ్లి డిన్నర్‌ చేయడం. గిటార్‌ వాయించడం వచ్చు, నచ్చే దర్శకుడు :శేఖర్‌ కమ్ముల, అభిమాన హీరోలు :వెంకటేష్‌, నాగార్జున, నచ్చే సినిమాలు :గీతాంజలి, శివ, దిల్‌వాలే దుల్హనియా లేజాయేంగే, సినీ స్నేహితులు :ఆనంద్‌ రంగా,...