రామారావు మిద్దె , Ramarao Midde(producer)
పరిచయం : మిద్దె రామారావు మంచి సిని నిర్మాత ,సుమారు 15 సినిమాలు తెలుగులో నిర్మించారు . ప్రొఫైల్ : పేరు : మిద్దె రామారావు ఊరు : గోకవరం (రాజమండ్రి దగ్గర) చదువు : డిగ్రీ ,బి.ఎ. నిర్మాత గా కొనీ సినిమాలు : పదహారేల్లవయసు పండంటి జీవితం , గూండా రామరాజ్యం లో భీమరాజు , నిప్పు లాంటి మనిషి , సంపూర్ణ రామాయణం , నిండు నూరేళ్ళు , డబ్ చేసిన సినిమాలు : కొండవీటి వీరుడు (తమిళం లో మలయానటి మంగై), కక్ష -శిక్ష ( తమిఅలం లో ఇంగాపోత్తాన్ సొత్తు), ప్రచండ వీరుడు (కన్నడ లో బహదూర్ గండు) , (Source : సితార.)