Posts

Showing posts with the label శాస్త్రి కె ఎన్ టి

శాస్త్రి కె ఎన్ టి , Sastry K T N

Image
పరిచయం : శాస్త్రి పెద్ద సంపద ఉన్నా వరి ఇంట్లో పుట్టలేదు , మాములు మష్యతరగతి వారింట పుట్టాడు . పుట్టెడు కష్టాలను భరించాడు . కస్తపఎఇ చదువు కున్నాడు . టైపిస్ట్ గా చిన్న ఉద్యోగాగాన్ని ప్రారంభించి తరువాత అన్చేలచలుగా ఎదుగుతూ ఒక ప్రక్క ఉద్యోగం మరో పక్క సినిమా గురించి తెలుసుకోవాలనే జిగ్న్యాస , ఆయన్ను మంచి సినిమా విమర్శకుడిగా జాతీయ స్థాయి అవార్డు ను అందుకునేలా శేశాయి . తరువాత డాక్యుమెంటరీ తీసి జాతీయ అవార్డ్ను అందుకున్నారు . తరువాత ' తిలదానం ' తీసారు . దానికే జాతీయ అవార్డు వచ్చింది . దాని తరువాత తీసిన " కమ్లి " తాజాగా జాతీయ అవ్ర్డను అందుకుంది . సినిమా వామర్శకుడిగా , దర్శకుడిగా ఆరు సార్లు జాతీయ అవార్డు అందుకున్న సినిమా విమర్శక , దర్శకుడు ,.. కె . ఎన్ టి శాస్త్రి . ప్రొఫైల్ : పేరు : కె . టి , యన్ . శాస్త్రి , పుట్టిన ఊరు : బోడగుర్కి , ( కామసముద్రము , పలమనేరు , చిత్తూరు జిల్లా , నాన్న : నంజుండ శాస్త్రి , పురోహిడు , అమ్మ : ఆన్న పూర్ణ . చదువు : యస్ . యస్ . యల్ . సి . కుటుంబము ; భార్య , ముగ్గ...