Posts

Showing posts with the label Padmapriya(telugu)-పద్మ ప్రియ

పద్మ ప్రియ , Padmapriya

Image
పరిచయం : తెలుగు లో " శ్రీను వాసంతి లక్ష్మి " లో నటించింది . తరువాత కనిపించలేదు . రెండు తమిళ సినిమాలుచేసింది. హిట్ అవలేదు . తమిళం లో కలిసిరాలేదని మలయాళం వైపు మళ్ళింది, ముమ్మట్ట్ మోహన్ లాంటి అగ్ర హిరోలతో జోడి కట్టింది , కాస్తంత పేరు ... కాసిన్ని అవార్డులు , దక్కించుకొంది . ఆర్దికముగాలభాపడలేదు . .. ఇక లాభం లేదని హిందీలో ప్రవేశించింది . అక్కడ "స్త్రికర్ " అనే చిత్రం లో నటిచింది , సిద్ధార్ద్ కదానాయకుడు . . . ఈ సినిమాలో ఆమె నటన బాగుందనిచెప్పుకుంటున్నారు. ప్రొఫైల్ : పేరు : : పద్మ ప్రియ , మతం : మలయాళీ బ్రాహ్మిన్ , పుట్టిన ఊరు : ఢిల్లీ , పెరిగిన ఊరు : పంజాబ్ , తండ్రి : జానకిరామన్ -- ఆర్మీ లో పని ( అందుకే అలా ఊర్లు మారడం), తల్లి : విజయ , చదువు : బి.కాం , యం .బి.ఎ. -- కొన్నాళ్ళు GE బెంగళూర్ లో పనిచేశారు .డాన్స్ బాగా వచ్చును . ఎన్నో పెర్ఫార్మెన్స్ ఇచ్చారు . మొదటి సినిమా : తెలుగులోనే - శ్రీను వాసంతి లక్ష్మి అవార్డ్స్ 2001 లో మిస్ ఆంధ్రప్రదేశ్ గా అయ్యారు . నటించిన తెలుగు సినిమాలు : శ్రీను వాసంతి లక్ష్మి , అందర...