బాలాజీ ,Balaji
పరిచయం : తెలుగు సినీ నటుడు . సుమారు 60 కి పైగా సినిమాలు ,65 పైన టివి సీరియల్స్ ల లో నటించారు ప్రొఫైల్ : పేరు : బాలాజీ భాను , ఊరు : తాపేశ్వరం - రాజమండ్రి దగ్గర , నాన్న : ముల్లేటి అప్పారావు నాయుడు ,వ్యాపారము పని , అమ్మ : రాధా ,(తను 8 వ తరగతి చడువుచున్నప్పుడే చనిపోయారు) . తోబుట్టువులు : తనతో కలిపి ముగ్గురు అన్నదమ్ములు ,ఒక చెల్లి -రోహిణి ..రఘువరన్ భార్య. చదువు : డిగ్రీ & థియేటర్ ఆర్ట్స్ లో డిప్లమో , భార్య : మేనకోడలు తో 1984 లో పెళ్లి అయ్యింది , పిల్లలు : ఒక కొడుకు , నటించిన సినిమాలు : పట్నం వచ్చిన పతివ్రతలు మగమహారాజు లంచావతారం నిర్మాత గా : రుద్రుడు సోల్జర్ , ======================================== మూలము : సండే మేగజిన్ సాక్షి న్యూస్ పేపర్ .