Posts

Showing posts with the label Satya B(kittu director)

సత్య బి , Satya B(kittu director)

Image
పరిచయం : తెలుగు చలన చిత్ర చరిత్ర లో ఒక కొత్త అంకానికి నాందిగా కిట్టు అనే యానిమేషన్ సినిమా జాతీయ స్థాయి అవార్డ్ను పొందింది . మన దేశం లోనే తొలి సరిగా యానిమేషన్ సినిమాలకు 2006 లో అవార్డ్స్ ప్రవేశ పెట్టారు . ప్రప్రధమంగా మన తెలుగు దర్శకుడు రూపొందించిన తొలి తెలుగు యానిమేషన్ చిత్ర ము ఈ అవార్డు ను అందుకోవడం ముదావహం . ఈ చిత్ర దేశకుడే ... సత్య . బి . ప్రొఫైల్ : పేరు : సత్య . బి . పుట్టిన ఊరు : కొండదెవుపల్లి - బొబ్బిలి తాలూకా , విజిఅనగరం జిల్లా . చదువు : మాస్టర్ డిగ్రీ (హైదరాబాద లో) + ? ది ప్లమో థియేటర్ ఆర్ట్స్ , ఇష్టమైనది : కలలు , ఆర్ట్స్ అంటే ఇష్టము , కెరీర్ : చిన్నతనము నుండి కళాత్మక మైన ఆలోచన వున్నది , కాలేజ్ రోజుల్లో ఎంతో మంది సాహిత్య వేత్తల తో పరిచయం ఏర్పరచు కొని వారి వారీ రాసిన సాహిత్యాలను చదివే వారట . సినిమా థియేటర్ ఆర్ట్స్ కోర్సు అయ్యాక పలువురు దర్శకుల వద్ద ౩ సినిమాలు చేసారు . ఒక సినిమా కు తను , కె . యన్ . వై . పతన్జిలి గారి తో కలిసి పని చేసారట . ఆ టైం లో నిర్మాత భార్ఘవ్ ...