Sherlyn Chopra-షెర్లిన్ చోప్రా(Bollywood actress-acted in Tollywood)
పరిచయం (Introduction) : షెర్లిన్ చోప్రా. మోనా చోప్రా అని కూడా పిలుబడే ఈమె సుప్రసిద్ధ బాలీవుడ్ నటి, సింగర్ మరియు మోడల్.2002 లో ''వెండి మబ్బులు'' అనే తెలుగు సినిమాలో ''దివ్య'' గా నటించి తెలుగు తెరకు పరిచయమయ్యారు. జీవిత విశేషాలు (profile) : జన్మనామం --Sherlyn Chopra , పుట్టినతేదీ =ఫిబ్రవరి 11 1984 , జన్మస్థలం=Hyderabad, Andhra Pradesh, India, వృత్తి =Model, actress, singer, తల్లిదండ్రులు : జార్చి అమితాబ్ చోప్రా మరియు సుసాన్ అమీర్ , చదువు : డిగ్రీ (సెంట్ ఆన్స్ కాలేజీ- మహదీ పట్నం ), నటించిన సినిమాలు (filmography ): 2002 లో -- వెండి మబ్బులు(దివ్య), 2005 లో -- ఎ.ఫిల్మ్ బై అరవింద్ (నిరుపమ), 2006 లో -- సమ్‌తింగ్ స్పెషల్ (మోనా), =================================== visiti my website > Dr.Seshagirirao-MBBS.