జెనీలియా,Genelia
పరిచయం : జెనీలియా - తానూ నవ్వుతు , ఎదుటి వారిని నవ్వించే గొప్ప నటి . ముందు గా పార్కర్ పెన్ యాడ్ లో అమితాబ్ బచ్చన్ తో కనిపించిన జెనీలియా ," తుజే మేరి కసం " హిందీ సినిమా లో నటించినప్పటికీ , కెరీర్ ను దక్షినది లోనే సుస్థిరం చేసుకుంది ,. తల్లి దండ్రులు గోవా నుండి ఇంగ్లాండ్ వెళ్ళిపోయారు . జెనీలియా అక్కడే పుట్టింది . తన చిన్న నాటి కోరిక నటి కావాలని ముంబై వచ్చింది మొదట మోడల్ గా తరువాత టాలీవుడ్ నటిగా ఎదిగింది . ప్రొఫైల్ : జన్మ నామం = జెనీలియా డి ` సూజా జననం = ఆగష్టు 05 1987 , ఎత్తు = 5' 6½" (1.69 m) జన్మ స్థలము = ఇంగ్లాండ్ లో పుట్టి - భారత్ , గోవా లో పెరిగింది . ప్రస్తుతం ఉన్న స్థలం = ముంబాయి ( ఇండియా ) మతము : క్రిస్టియన్ , కుటుంబ సభ్యులు : అమ్మ ,నాన్న , అన్నయ్య . మాట్లాడే భాషలు : ఇంగ్లీష్ , తమిళ్ , తెలుగు , కన్నడ . చదువు = Schooling- Apostolic Carmel High School in Bandra, Mumbai , India ...