Posts

Showing posts with the label ధూళిపాళ సీతారామశాస్త్రి

ధూళిపాళ సీతారామశాస్త్రి,Sitarama sastry

Image
============================================================== పరిచయం : నాటక కళాప్రపూర్ణ ధూళిపాళ మంచి తెలుగు సిని నటుడు . అత్యాద్మిక రోల్స్ లో నటించడం ఈయన ప్రత్యేకత . శకుని పాత్ర బ్రహ్మ్మ్మండము గా చేయగలరు . సినిమా కెరీర్ ను 13 ఏళ్ళ వయసు లో ప్రారంభించి , సుమారు ౩౦౦ సినిమాల లో నటించారు .ధూళిపాళ సీతారామ శాస్త్రి తెలుగు నాటక రంగంలో మరియు తెలుగు సినీ రంగంలోనూ తన నటనా ప్రతిభతో విశేషంగా రాణించిన నటుడు. తెలుగు నాటక, చలన చిత్ర రంగాల్లో అసమాన నటుడిగా పేరుతెచ్చుకుని, జీవిత చరమాంకాన్ని శ్రీరామసేవకే అంకితం చేసిన మహా మనిషి ధూళిపాళ సీతారామ శాస్త్రి. ధూళిపాళ పేరుచెప్పగానే ఆయన నటించిన ‘శకుని’ పాత్రే కళ్లముందు మెదులుతుంది. ఆ పాత్రకు అంతవరకు సి.ఎస్‌.ఆర్‌, లింగమూర్తి వంటివారు న్యాయం చేయగా, ధూళిపాళ ప్రత్యేక తరహా వాచకం, హావభావాలతో వారి సరనస చేశారు. కంచి కామకోటి పీఠం జేతేంద్ర సరస్వతి చే ఉత్ప్రేరకుడై సనయసి మతము తీసుకొని 2001 లో " మారుతీ ఆశ్రం గుంటూరు లో స్థాపించారు . ప్రొఫైల్ : జన్మ నామం = ధూళిపాళ సీతారామ శాస్త్రి జననం = 24-9-1921, దాచేపల్లి స్వస్థలం = ...