Posts

Showing posts with the label శేఖర్ సూరి

శేఖర్ సూరి , Shekhar Suri(director)

Image
పరిచయం : శేఖర్ సూరి చిన్నతనము నుండి సినిమా కలలు కన్నాడు . సినిమా గురించి తెలుసుకోవాలని ముంబై వెళ్లి అక్కడ ఎన్నో సినిమాలకు తెర వెనుక సహాయం చేసాడు . పెద్ద హీరోతో సినిమా చేసే అవకాసం వచ్చింది కాని అది చివరి నిముషం లో చేజారింది . . ఏంటో నిరాశ చెందాడు . తిరిగి తనసొంత ఉరికి తిరిగి వచ్చాడు . ఇక్కడ సినిమా పరిచయాలు పెంచుకున్నాడు . అద్రుష్టం కొద్దీ " అద్రుష్టం " అనే సినిమాకు దర్శకత్వం వహించాడు ... కానీ అద్రుష్టం ఫలించలేదు . కొంత కలం ఝాలీ గా కూర్చున్నాడు . అ సమయం లో మిత్రుల సహాయం తో " ఎ ఫిల్మ్ బై అరవింద్ " అందరి మన్ననలు పొందాడు . ఇప్పుడు " త్రి " అనే సినిమాకు దర్శకత్వం చేస్తున్నారు . ప్రొఫైల్ : పుట్టిన ఊరు : తణుకు , పశ్చిమ గోదావరి జిల్లా . పెరిగిన ఊరు : హైదరాబాద్ , చదువు : బి . కం . కెరీర్ : ఒక రోజు వై . యం . సి . ఎ . బస్ స్టాండ్ కాంపౌండ్ లో జరిగే డాన్స్ ప్రోగ్రాం అతని శేహితుడు ద్వార బాలీవుడ్ నుండి వచ్చిన కో director గా పరిచయం చేసాక అదే ప్రోగ్రాం కి వచ్చిన తరుణ్...