Posts

Showing posts with the label రవిప్రకాష్ డా

రవిప్రకాష్ డా ,Raviprakash Dr

Image
పరిచయం : రవిప్రకాష్ - రష్యా లో యం . బి . బి . యస్ చదివి , నటన పై వున్న మక్కువతో " శుభవేళ ," సినిమా ద్వార యాక్టర్ అయ్యారు . ఎక్కువ గా పోలీస్ పాత్రలే చేసారు . ప్రొఫైల్ : పేరు : రవిప్రకాష్ -యం.బి.బి.యస్ . డాక్టర్ , పూర్తి పేరు : దుగ్గిరాల రవి , నానా : కుమార్ బాబు ,వ్యాపారము . అమ్మ : రమాదేవి , తోబుట్టువులు : ఒక అక్క , పుట్టిన ఊరు : విజయవాడ , పెరిగింది : విశాఖ పట్నం , భార్య : డాక్టర్ రే , డా మాధురి , పిల్లలు : ఒక బాబు - మహిత్ . ఒకటిన్నర సం. వయసు . ఫిల్మోగ్రఫీ : కొన్ని తెలుగు సినిమాలు > శుభవేళ , ఘర్షణ , ఈశ్వర్ , సీతయ్య , అతడు , చింతకాయల రవి , గోరింటాకు , గమ్యం , యువత , అతిది