Posts

Showing posts with the label Hemalatha actress-హేమలత నటి

హేమలత నటి , Hemalatha actress

Image
       -------------------------------------------------   పరిచయం : హేమలత స్టేజి ఆర్టిస్ట్ గా ఉంది , అంచెలు అంచెలు గా సినిమా నటి గా ఎదిగేరు . ఎన్నో తెలుగు సినిమాలు చేసారుముఖ్యము గా తల్లి పాత్రలో నటిచారు , ప్రొఫైల్ : పేరు : తెలుగు  - హేమలత ఫిల్మోగ్రఫీ : సీత కళ్యాణం (1976) .... కౌసల్య సీత స్వయమ్వర్ (1976) .... కుశాల్య సంపూర్ణ రామాయణం (1971) .... కౌసల్య బాలరాజు కథ (౧౯౭౦) ఆదర్శ కుటుంబం (1969) నవరాత్రి (౧౯౬౬) ఆత్మా గౌరవం (1965) దేవత (1964) వెలుగు నీడలు (1964) తిరుపతమ్మ కథ (1963) చదువుకున్న అమ్మాయిలు (1963) గుండమ్మ కథ (1962) .... గరటయ్య'స వైఫ్ భార్య భర్తలు (1961) శాంతినివాసం (1960) ఇల్లరికం (1959) భూకైలాస్ (౧౯౫౮) .... కైకసి ఆత ఒకింటి కోడలే (౧౯౫౮) భాగ్య రేఖ (1957) చరణ దాసీ (1956) ఏది నిజం (1956) కన్యాసుల్కం (౧౯౫౫) .... వెంకమ్మ సంతానం (౧౯౫౫) రోజులు మారాయి (౧౯౫౫) తోడూ దొంగలు (1954) .... పరమేశం'స వైఫ్ బంగారు పాపా (1954) పెద్దమనుషులు (1954) లైలా మజ్ను (౧౯౪౯/ఐ) గుణసుందరి క...