ఆదిత్య రామ్ (నిర్మాత) ,Aditya ram (Producer)
పరిచయం : ఆదిత్య రామ్ తెలుగు సిని నిర్మాత, వ్యాపార వేత్త మరియు రియల్టర్ . ఈయన " ఆదిత్యారాం గ్రూఫ్ ఆఫ్ ఇండస్ట్రీస్ " కి అధినేత . profile : పేరు : పిల్లి ఆదిత్య రాం గౌడ్ , ఇతర పేర్లు : పిల్లి రాంబాబు , పుట్టిన ఊరు : గాడి లంక -- అమలాపురము దగ్గరిలో , నిర్మించిన కొన్ని తెలుగు సినిమాలు : సందడే సందడి (2002) (producer), కుషి కుషీగా ( 2004), స్వగతం (2008) (producer), ఏక్ నిరంజన్ , కుషి కుషీగా , ==================== Visit my website : Dr.seshagirirao-MBBS