సుప్రియ.డి., Supriya.D.
---------------------------------------------------------- పరిచయం : డి. సుప్రియ - ఎ.యన్.ఆర్. కుటుంబానికి చిందిన ఒక సహాయ నిర్మాత. అన్నపూర్ణ స్టూడియోస్ లో ఎగ్జిక్యూటివ్ప్రొడ్యూసర్ గా ఉంటున్నారు . ఫిల్మ్ నిర్మాత గా పనిచేయడం తేలికని ... ఆ వృత్తిని చేపట్టెను గాని సినిమాలు నిర్మించడంఅంటే చాల కస్థముతోను , డబ్బు ఖర్చు తోను కూడుకున్నదని అంటారు ఈమె . యస్ .యస్ .క్రియేషన్స్ బ్యానర్ తోపని చేస్తున్నారు . ప్రొఫైల్ : తాత : అక్కినేని నాగేశ్వరరావు - సిని నటుడు . సోదరుడు : సుమంత్ . మామ : అక్కినేని నాగార్జున , నటుడు. ఫైలోగ్రఫి : నిర్మాతగా . పౌరుడు , శివ , గాయం , ================================= visit my website : dr.seshagirirao.com