Posts

Showing posts with the label తనూశ్రీ దత్తా

తనూశ్రీ దత్తా,Tanusri Dutta

Image
పరిచయం : ఈమె బెంగాలీ ,, ఫెమినా మిస్ ఇండియా -2004- కు ఏమ్పికైయ్యారు . టాప్ టెన్ గా మిస్ యూనివర్స్ 2004 లో వచ్చారు . 2005-లో బాలీవుడ్ లో ప్రవేచించారు . Anchor for Bengali Show Hoi Hullod 2002 . కొన్నాళ్లు ఒరకిల్ లో ఉద్యోగము చేసారు . బాలీవుడ్ నటిగా ఉంటూ తెలుగు లో నటించారు . 'వీరభద్ర 'తెలుగు సినిమా లో నటించారు. ప్రొఫైల్ : పేరు : తనుశ్రీ దత్త , ముద్దు పేరు : తను . జననం : 19 March 1985- జన్మ స్థలం : జంషెడ్పూర్ , జార్ఖండ్ , భారత్ . మాతృ భాష : (హిందూ ) బెంగాలీ , చదువు : డిగీ వరకు చదువుకున్నారు . ఎత్తు : 5' 7'' . నాన్న : టప్పన్ - లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఒఫ్ ఇండియా లో పనిచేసేవారు . కుటుంబము : అమ్మ , నాన్న , తమ్ముడు , నచ్చే రంగు : పింక్ , తెలుగు లో నటించిన చిత్రాలు : 2006 వీరభద్ర ( మాలతి ) ఫిల్మోగ్రఫీ- Year - Film --- ---------------- Role --- Other notes 2008 - Saas Bahu Aur Sensex - Nitya post-production 2007 - Mr Fraud 2007 - Speed ---------------- San...