Anjali Gupta-ఆంజలి గుప్త
పరిచయం (Introduction) : Anjali Gupta-ఆంజలి గుప్త ... ముంబై కి చెందిన మోడల్ / నటి . ర్యాంప్ మోడలింగ్ పట్ల ఆదినుంచి మోజూపడ్డ మోడల్ . దక్షిణ భారత భాషా చిత్రాలలో నటన ప్రారంభించారు. కతక్ డ్యాన్స్ వచ్చును . తెలుగు సినిమా '' సత్య 2 '' ద్వారా తెలుగు తెరకు పరిచయమయ్యారు.ఈమె కొన్ని టి.వి చానెల్ లో నటించారు. .. ఉదా:Elle 18, DOVE, digjam, domino's etc. జీవిత విశేషాలు (profile) : పేరు : Anjali Gupta-ఆంజలి గుప్త , నిక్ నేమ్ : అంజలి , నివాసము : ముంబై , పుట్టిన తేదీ : */*/1993, మాతృభాష : హిందీ , ఎత్తు : 5' 5'' , మతము : హిందూ , నటించిన సినిమాలు (filmography ): సత్య 2 (2003) హిందీ , సత్య 2 (2003) తెలుగు , నలదమయంతి -2014 , *==============================* visiti my website > Dr.Seshagirirao-MBBS.